PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్మీ రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్ట‌ర్స్ ఆఫ్ ఎమ్ ఓడీ క్యాంప్( ఆర్మీ) సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్ట‌ర్స్ ఆఫ్ ఎమ్ ఓడీ (ఆర్మీ)

ఉద్యోగం : ఎంటీఎస్ (స‌ఫాయివాలా)

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి.

జీతం : 18000 నెల‌కు

ఖాళీలు : 7

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత పరీక్ష‌, స్కిల్ టెస్ట్.

దరఖాస్తు స్వీకరణ తేది : 19-2-2022

చివ‌రి తేది : 11-3-2022

అడ్ర‌స్ : the The Commandant, Integrated HQ MoD (Army) Camp, Rao Tula Ram Marg, New Delhi-110010

అధికారిక వెబ్ సైట్ : indianarmy.nic.in

About Author