అనంతపురం.. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
1 min readపల్లెవెలుగువెబ్ : అనంతపురం జిల్లాలోని అర్బన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల కోటా కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచఓ డాక్టర్ కామేశ్వరప్రసాద్ ప్రకటనలో తెలిపారు. మొత్తం 9 పోస్టులు ఉన్నాయని, ఇందులో వీహెచ జనరల్ 2, హెచహెచ 3, వీహెచ మహిళ 2, మల్టీ డిజేబిలిటీ 2 పోస్టులు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్నవారు మార్చి 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.