PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

South Central Railwayలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సౌత్ సెంట్ర‌ల్ రైల్వే సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సౌత్ సెంట్ర‌ల్ రైల్వే

ఉద్యోగం : జూనియ‌ర్ ఇంజినీర్

విద్యార్హ‌త : డిప్లొమ , ఐటీఐ, డిగ్రీ.

జీతం : . నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 21-2-2022

చివరి తేది : 21-3-2022

అడ్ర‌స్ : the Controlling Officers, Hyderabad – Telangana

అధికారిక వెబ్ సైట్ : scr.indianrailways.gov.in

About Author