PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NHAI రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌నల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ హెచ్ ఏఐ

ఉద్యోగం : య‌ంగ్ ప్రొఫెష‌న‌ల్.

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్

జీతం : 60,000 నెల‌కు

ఖాళీలు : 11

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆంధ్ర‌ప్ర‌దేశ్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 26-2-2022

చివరి తేది : 25-3-2022

అడ్ర‌స్ : the The Regional Officer, Regional Office-Vijayawada (Andhra Pradesh), National Highways Authority of India, Door No. 41-29-45A, R.S. No.373/2A, Kodandaramalyam, Chalasani Nagar, Ranigarithota, Krishnalanka, Vijayawada – 520013, Andhra Pradesh

అధికారిక వెబ్ సైట్ : nhai.gov.in

About Author