PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NMDC రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌నల్ మినరల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ ఎమ్డీసీ

ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ.

విద్యార్హ‌త : గ‌్రాడ్యుయేష‌న్, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్, ఎంబీఏ.

జీతం : 50000-60000 నెల‌కు

ఖాళీలు : 22

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్ – 500
ఎస్సీ, ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : యూజీసీ నెట్ స్కోర్, గ్రూప్ డిస్క‌ష‌న్, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 25-2-2022

చివరి తేది : 17-3-2022

అధికారిక వెబ్ సైట్ : nmdc.co.in

About Author