PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Genpactలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ఐటీ సంస్థ జెన్ పాక్ట్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : జెన్ పాక్ట్

ఉద్యోగం : ఫైనాన్సియ‌ల్ అకౌంటెంట్

విద్యార్హ‌త : ఏదైన పీజీ, బీకాం, సీఏ, సీఎమ్ఏ

జీతం : 5,50,000 – 8,00,000 సంవ‌త్స‌రానికి

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, సికింద్రాబాద్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 1-3-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.genpact.com/careers

About Author