NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెళ్లి పీఠ‌లెక్క‌నున్న‌ మ‌హేష్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : త‌న యాస‌తో, కామెడీతో వెండితెర పై అవ‌కాశాల్ని అందిపుచ్చుకున్న న‌టుడు మ‌హేష్ విట్టా. గ‌తంలో బిగ్ బాస్ షోలో కూడ అల‌రించారు. మ‌రోసారి బిగ్ బాస్ నాస్ స్టాప్ లోకి అడుగుపెట్టాడు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మైన విష‌యాల‌ను ప్రేక్ష‌కుల‌తో పంచుకున్నారు. “నాలుగేళ్లుగా రిలేషన్‌లో ఉంటున్నాం. ఎంత గొడవపడ్డా వెంటనే కలిసిపోతాం. అతి త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఆమె నా చెల్లెలి స్నేహితురాలు. తను ఐటీలో ఉద్యోగం చేస్తుంది. రెండుసార్లు చూసినప్పుడు మా అమ్మ ఫేస్‌కట్‌ ఉందనిపించింది. వెంటనే ప్రపోజ్‌ చేశాను. పరిచయమవగానే ప్రపోజ్‌ ఏంటి? పో అంది. సరే ఫ్రెండ్స్‌గా ఉందామన్నాను. రెండేళ్ల తర్వాత ప్రేమకు ఓకే చెప్పింది. గతేడాది మా ఇద్దరి ఇంట్లో చెప్పాము, ఒప్పుకున్నారు. నా సినిమా రిలీజయ్యాక ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వివాహం చేసుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు మహేశ్‌ విట్టా.

                                    

About Author