PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BEL రిక్రూట్మెంట్ .. వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : బెల్

ఉద్యోగం : గ‌్రాడ్యుయేట్ – టెక్నిషియ‌న్ అప్రెంటిస్.

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, డిప్లొమ‌.

జీతం : 10400-11110 నెల‌కు

ఖాళీలు : 84

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత ప‌రీక్ష‌

దరఖాస్తు స్వీకరణ తేది : 25-2-2022

చివరి తేది : 5-3-2022

అడ్ర‌స్ : Bharat Electronics Limited, I.E. Nacharam, Hyderabad – 500076

అధికారిక వెబ్ సైట్ : bel-india.in

About Author