PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆయిల్ ఇండియా రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : ఆయిల్ ఇండియా లిమిటెడ్

ఉద్యోగం : వార్డెన్, కెమిక‌ల్ అసిస్టెంట్

విద్యార్హ‌త : డిప్లొమ‌, బీఎస్సీ, ఎంఎస్సీ.

జీతం : 19500-40000 నెల‌కు

ఖాళీలు : 29

ప‌నిచేయాల్సిన ప్రాంతం : దులియాజాన్, ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ప‌్రాక్టిక‌ల్, స్కిల్ టెస్ట్, ప‌ర్స‌న‌ల్ అసెస్ మెంట్.

దరఖాస్తు స్వీకరణ తేది : 23-2-2022

వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది : 15-3-2022

అధికారిక వెబ్ సైట్ : oil-india.com

About Author