PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Telangana High Courtలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : తెలంగాణ హైకోర్టు వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : తెలంగాణ హైకోర్టు

ఉద్యోగం : స‌్టెనోగ్రాఫ‌ర్, జూనియ‌ర్ అసిస్టెంట్

విద్యార్హ‌త : 12 వ త‌ర‌గ‌తి, డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్

జీతం : 22,240 – 96,890 నెలకు

ఖాళీలు : 529

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్ – 800
ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్యూడీ – 400

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌

దరఖాస్తు స్వీకరణ తేది : 3-3-2022

చివరి తేది : 4-4-2022

అధికారిక వెబ్ సైట్ : hc.ts.nic.in

About Author