PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Cognizant లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాగ్నిజెంట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : కాగ్నిజెంట్

ఉద్యోగం : జ‌న‌ర‌ల్ లెడ్జ‌ర్ – టీఎమ్, ఎస్డీఎమ్

విద్యార్హ‌త : బీకాం, ఎంకాం, పీజీడీఎమ్, ఎంబీఏ, సీఏ, ఐసీడ‌బ్ల్యూఏ

జీతం : 9,00,000 – 13,00,000 సంవత్స‌రానికి

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, సికింద్రాబాద్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 4-3-2022

మెయిల్ : [email protected]

వెబ్ సైట్ : https://careers.cognizant.com/global/en

About Author