PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీవీవీపి లో ఉద్యోగాలు.. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్హ‌త

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య విధాన ప‌రిష‌త్, ప్ర‌కాశం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీవీవీపి

ఉద్యోగం : రేడియోగ్రాఫ‌ర్, ఆడియోమెట్రిషియ‌న్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ, బీఎస్సీ.

జీతం : 12,000 – 17,500 నెలకు

ఖాళీలు : 9

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ప్ర‌కాశం , ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : పీహెచ్ – ఉచితం
మిగిలిన‌వారికి – 200

ఎంపిక విధానం : వెయిటేజ్ ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 7-3-2022

చివరి తేది : 11-3-2022

అడ్ర‌స్ : the District Co- Ordinator of Hospital Services, APVVP., Ongole Prakasam District, Ongole

అధికారిక వెబ్ సైట్ : prakasam.ap.gov.in

About Author