PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Indian Armyలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఆర్మీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇండియ‌న్ ఆర్మీ.

ఉద్యోగం : షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్

విద్యార్హ‌త : డిగ్రీ, బీఈ, బీటెక్.

జీతం : 56100-177500 నెలకు

ఖాళీలు : 191

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, మెరిట్ లిస్ట్, స్టేజ్ -1, స్టేజ్ – 2, మెడిక‌ల్ ఎగ్జామ్.

దరఖాస్తు స్వీకరణ తేది : 8-3-2022

చివరి తేది : 6-4-2022

అడ్ర‌స్ : the Rtg ‘A’(WE) Section, Dte Gen of Rtg, AG’s Branch, Integrated HQ, Ministry of Defence (Army), West Block-III, R K Puram, New Delhi – 110066

అధికారిక వెబ్ సైట్ : indianarmy.nic.in

About Author