ఉత్తరాఖండ్ లో దూసుకెళ్తున్న బీజేపీ
1 min read
Varanasi / India 25 April 2019 BJP party workers and supporters waved the Lotus print flags during PM Narendra Modi road show in Varanasi northern Indian state of Uttar Pradesh; Shutterstock ID 1385470790; Purchase Order: FIX0007020 ; Project: year in review; Client/Licensee: encyclopedia britannica
పల్లెవెలుగువెబ్ : ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారం దిశగా దూసుకెళ్తోంది. 70 అసెంబ్లీ సీట్లున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ 46 స్థానాల్లో ముందంజలో ఉంది. తర్వాత కాంగ్రెస్ 20 సీట్లలో లీడింగ్‌లో ఉంది. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఏ పార్టీ అయినా అధికారం దక్కించుకోవాలంటే 36 సీట్లు సొంతం చేసుకోవాలి. అయితే, ఇప్పటికే బీజేపీ 44 సీట్లతో ముందంజలో ఉండటంతో, ఆ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.