BYJU’S లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : BYJU’S సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : BYJU’S
ఉద్యోగం : బిజినెస్ డెవలప్ మెంట్ ట్రైనీ
విద్యార్హత : డిగ్రీ, బీటెక్,ఎంబీఏ,ఎంసీఏ,ఎంటెక్
జీతం : 3 నుంచి 10 లక్షలు సంవత్సరానికి
ఖాళీలు : 200
పనిచేయాల్సిన ప్రాంతం : అనంతపూర్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, కడప, వరంగల్, హైదరాబాద్.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్, ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : హెచ్ ఆర్ ఇంటర్వ్యూ, ఫైనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 9-3-2022
చివరి తేది : 15-3-2022
అడ్రస్ : Kakaraparti Bhavanarayana (KBN) College, 9-42-104, KT Road, Opp. Srinivasa Mahal, Kothapet, Vijayawada – CRDA Region
దరఖాస్తు ఫారమ్ : https://docs.google.com/forms/d/e/1FAIpQLScFxSCGtVtgWOGnY8uZsWkwh_vVk3CFq-7_7xmObMrpGwJbKw/viewform
కాంటాక్ట్ నెంబర్స్ : http://9603748760, 9347779032, 9988853335