KIMLలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : KIML ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : KIML ప్రైవేట్ లిమిటెడ్
ఉద్యోగం : ట్రైనీ మెషిన్ ఆపరేటర్, అసోసియేట్స్
విద్యార్హత : డిగ్రీ, బీటెక్,డిప్లొమ
జీతం : 9,500 – 12,399 నెలకు
ఖాళీలు : 300
పనిచేయాల్సిన ప్రాంతం : అనంతపూర్, ఏపి
దరఖాస్తు విధానం : ఆన్ లైన్, ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : టెక్నికల్, హెచ్ఆర్ రౌండ్స్
దరఖాస్తు స్వీకరణ తేది : 9-3-2022
చివరి తేది : 15-3-2022
అడ్రస్ : Kyungshin Industrial Motherson pvt ltd, Beere Palli, Hindupru, Anantapuram, Andhra Pradesh
దరఖాస్తు ఫారమ్ : https://apssdc.in/industryplacements/
కాంటాక్ట్ నెంబర్స్ : http://Mr. Satish – 81796 43625 / Mr. Kesava – 97018 01902