PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్స్

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: స్పోర్స్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 2021గాను నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల‌లో ప‌నిచేయ‌డానికి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత గ‌ల అభ్యర్థులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోగ‌ల‌రు.
సంస్థ: స్పోర్ట్స్​ అథార‌టీ ఆఫ్ ఇండియా
ఉద్యోగం పేరు: య‌ంగ్ ప్రొఫెష‌న‌ల్
ఖాళీల సంఖ్య: 21
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
జీతం: 40 వేల నుంచి 60 వేల వ‌ర‌కు
ప‌ని చేయు ప్రాంతం: ఇండియ మొత్తం
విద్యార్హత‌లు: డిప్లొమ‌, ఎమ్ బీఏ, గ్రాడ్యుయేట్, పీజీడిఎమ్( గుర్తింపు గ‌ల యూనివ‌ర్శిటీ నుంచి)
ద‌ర‌ఖాస్తుదారుని వ‌య‌సు: 35 ఏళ్లలోపు ఉండాలి
అప్లికేష‌న్ ఫీజు: ఉచితం
ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్రారంభం: 6-4-2021
చివ‌రి తేది: 16-4-2021
వెబ్ సైట్: www.sportsauthorityofindia.nic.in

About Author