PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHOలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ హెల్త్ ఆఫీస్, క‌డ‌ప‌ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీఎమ్హెచ్వో, క‌డ‌ప‌.

ఉద్యోగం : సానిట‌రీ అటెండ‌ర్, వాచ్ మెన్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి.

జీతం : 12000 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌డ‌ప‌, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 300

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 11-3-2022

చివరి తేది : 14-3-2022

అడ్రస్ : the District Medical and Health Officer, YSR District – Andhra Pradesh

అధికారిక వెబ్ సైట్ : http://kadapa.ap.gov.in

About Author