PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AIIMSలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్, మంగ‌ళ‌గిరి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏఐఎమ్ఎస్, మంగ‌ళ‌గిరి.

ఉద్యోగం : ట‌్యూట‌ర్, క్లినిక‌ల్ ఇన్స్ట్ర‌క్ట‌ర్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, బీఎస్సీ, న‌ర్సింగ్, డిగ్రీ.

జీతం : 56,100- 1,77,500 నెలకు

ఖాళీలు : 17

ప‌నిచేయాల్సిన ప్రాంతం : మంగ‌ళ‌గిరి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఓబీసీ, జ‌న‌ర‌ల్ – 1000
ఎస్సీ, ఎస్టీ- 800

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 15-3-2022

చివరి తేది : 15-4-2022

అడ్రస్ : The Recruitment Cell AIIMS Mangalagiri Old TB Sanatorium Road, Mangalagiri Guntur (Dist.), Andhra Pradesh PIN – 522 503.

అధికారిక వెబ్ సైట్ : aiimsmangalagiri.edu.in

About Author