PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIT Tirupatiలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, తిరుప‌తి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఐటీ తిరుప‌తి

ఉద్యోగం : జూనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంఈ,ఎంటెక్, ఎంఎస్ ఇన్ మెకానిక‌ల్ ఇంజినీరింగ్.

జీతం : 31000 నెల‌కు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 9-3-2022

చివరి తేది : 25-3-2022

అడ్ర‌స్ : to the Dr. Madan Mohan A, Assistant Professor, Department of Mechanical Engineering, IIT Tirupati

అధికారిక వెబ్ సైట్ : http://iittp.ac.in

About Author