PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BELలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త్ ఎల‌క్ర్టానిక్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీఈఎల్

ఉద్యోగం : ఐఐటీ అప్రెంటిస్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ.

జీతం : .8,050 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : మ‌చిలీప‌ట్నం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌

దరఖాస్తు స్వీకరణ తేది : 10-3-2022

చివరి తేది : 20-3-2022

రాత‌ప‌రీక్ష నిర్వ‌హించు స్థ‌లం : Lady Ampthil Government Junior College, Ramanaidu Peta, Machilipatnam – 521 001.

అధికారిక వెబ్ సైట్ : http://bel-india.in

About Author