PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

UPSC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : యూపీఎస్సీ

ఉద్యోగం : అసిస్టెంట్ ఎడిట‌ర్, ఫోటోగ్రాఫిక్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : డిగ్రీ, డిప్లొమ‌, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎండీ, ఎంఎస్, మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 45

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, ఫీమేల్ – ఉచితం
మిగిలిన‌వారికి – 25

ఎంపిక విధానం : రిక్రూట్మెంట్ ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 12-3-2022

చివరి తేది : 31-3-2022

అధికారిక వెబ్ సైట్ : http://upsc.gov.in

About Author