PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

GDCHలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గ‌వ‌ర్న‌మెంట్ డెంట‌ల్ కాలేజ్ అండ్ హాస్పిట‌ల్ క‌డ‌ప సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : జీడీసీహెచ్

ఉద్యోగం : డెంట‌ల్ టెక్నిషియ‌న్, అటెండ‌ర్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, ప‌దో త‌ర‌గ‌తి, డిప్లొమ.

జీతం : 12,000 – 15,000 నెలకు

ఖాళీలు : 15

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌డ‌ప‌, ఏపి

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 300

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 10-3-2022

చివ‌రి తేది : 17-3-2022

అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in

About Author