PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఎఫ్సీఐ

ఉద్యోగం : అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, మెడిక‌ల్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : సీఏ, బీఎస్సీ, డిగ్రీ, ఎంబీబీఎస్, బీఈ, బీటెక్, ఎల్ ఎల్బీ.

జీతం : .50000-180000 నెలకు

ఖాళీలు : 93

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ – ఉచితం
అంద‌రికీ – 1000

ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 1-3-2022

చివరి తేది : 31-3-2022

అధికారిక వెబ్ సైట్ : fci.gov.in

About Author