PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ హీరో చిత్రాల‌న్నీ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయం !

1 min read

Representational image.

ప‌ల్లెవెలుగువెబ్ : దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం ‘సెల్యూట్’. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫా‌మ్‌ అయిన సోనీలీవ్‌లో విడుదల చేయాలని దుల్కర్ నిర్ణయించుకున్నాడు. ‘సెల్యూట్’ను థియేటర్లలో రిలీజ్ చేయకుండా… నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌‌లో విడుదల చేస్తుండటంతో అతడి సినిమాల్నింటినీ బాయ్‌కాట్ చేయాలని ఎఫ్‌ఈయూకే నిర్ణయించుకుంది. అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంపై దుల్కర్ ఇప్పటి వరకు స్పందించలేదు. దుల్క‌ర్ స‌ల్మాన్ నటించిన చిత్రాలన్నింటినీ బాయ్‌కాట్ చేయాలని ద ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ(ఎఫ్‌ఈయూకే) నిర్ణయించింది.

                                         

About Author