PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

PMJ Gems & Jewellers లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : PMJ Gems & Jewellers Pvt Ltd సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : PMJ Gems & Jewellers Pvt Ltd

ఉద్యోగం : సేల్స్ ఎగ్జిక్యూటివ్, క్యాషియ‌ర్.

విద్యార్హ‌త : ఇంట‌ర్ లేదా డిగ్రీ

జీతం : 12,000 – 14,000 నెలకు

ఖాళీలు : 15+

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విజ‌య‌వాడ‌

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 15-3-2022

చివ‌రి తేది : 18-3-2022

అడ్ర‌స్ : PMJ Gems & Jewellers Pvt Ltd, 2/A, Polyclinic road, Siddhartha Nagar, near Lalitha Jewellary Mart, Vijayawada-520010

కాంటాక్ట్ నెంబ‌ర్ : Charan – 86888 42879

About Author