PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AP Mahesh Bank రిక్రూట్మెంట్.. 200 ఖాళీలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపి మ‌హేష్ బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఏపి మ‌హేష్ బ్యాంక్

ఉద్యోగం : క‌్ల‌ర్క్ , క్యాషియ‌ర్

విద్యార్హ‌త : డిగ్రీ

జీతం : 23,934 నెలకు

ఖాళీలు : 200

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఏపి, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, రాజస్థాన్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికి – 500

ఎంపిక విధానం : రాత‌పరీక్ష‌

దరఖాస్తు స్వీకరణ తేది : 16-3-2022

ఈమెయిల్ చివ‌రి తేది : 27-3-2022

అధికారిక వెబ్ సైట్ : apmaheshbank.com

About Author