AIATSLలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎఐఎటీఎస్ఎల్
ఉద్యోగం : డ‌్యూటీ ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్.
విద్యార్హత : 10,12వ తరగతి, సీఏ, ఐసీడబ్ల్యూఏ, డిప్లొమ, ఐటీఐ, గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, ఎంబీఏ.
జీతం : 14610-60000 నెలకు
ఖాళీలు : 255
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఈమెయిల్
దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ -ఉచితం
మిగిలినవారికి – 500
ఎంపిక విధానం : స్క్రీనింగ్, ఫిజికల్ ఎండ్యూరెన్స్, ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ , గ్రూప్ డిస్కషన్.
దరఖాస్తు స్వీకరణ తేది : 14-3-2022
చివరి తేది : 21-3-2022
అధికారిక వెబ్ సైట్ : http://aiatsl.com