PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CDACలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సిడాక్

ఉద్యోగం : ప‌్రాజెక్ట్ ఇంజినీర్

విద్యార్హ‌త : డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్ డీ.

జీతం : 40000 నెల‌కు

ఖాళీలు : 8

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 15-3-2022

చివరి తేది : 28-3-2022

అధికారిక వెబ్ సైట్ : http://cdac.in

About Author