PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ECGCలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఈసీజీసీ

ఉద్యోగం : ప‌్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : గ‌్రాడ్యుయేష‌న్.

జీతం : 53600-102090 నెల‌కు

ఖాళీలు : 75

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ – 175
మిగిలినవారికి – 850

ఎంపిక విధానం : ఆన్ లైన్ ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 21-3-2022

ఇంట‌ర్వ్యూ తేది : 20-4-2022

అధికారిక వెబ్ సైట్ : ecgc.in

About Author