PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HAL సెకండ‌రీ స్కూల్లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హాల్ సెకండ‌రీ స్కూల్ సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : హెచ్ఏఎల్ సెకండ‌రీ స్కూల్

ఉద్యోగం : పీఆర్టీ, టీజీటీ (సైన్స్)

విద్యార్హ‌త : డిప్లొమ‌, బీసీఏ, గ్రాడ్యుయేష‌న్, బీఈడీ.

జీతం : 19,000 – 22,000 నెల‌కు

ఖాళీలు : 13

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, డెమాన్ స్ట్రేష‌న్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 21-3-2022

చివ‌రి తేది : 23-3-2022

అడ్ర‌స్ : the The Principal, HAL Secondary School, HAL Township, Balanagar,Hyderabad-50004

అధికారిక వెబ్ సైట్ : halsecondaryschoolhyderabad.in

About Author