PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

PJTSAUలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : పీజేటీఎస్ఏయూ

ఉద్యోగం : ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్, రూర‌ల్ కోఆర్డినేట‌ర్.

విద్యార్హ‌త : బ్యాచిల‌ర్ డిగ్రీ, ఎంబీఏ.

జీతం : 15,500 – 60,000 నెల‌కు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ప‌ర్స‌న‌ల్ ఇంటర్వ్యూ, వాక్ ఇన్ , ఇంట‌ర్వ్యూ, ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 16-3-2022

ఈమెయిల్ చివరి తేది : 3-4-2022

ఈమెయిల్ అడ్ర‌స్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : pjtsau.edu.in

About Author