PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ వివేక హ‌త్య కేసు.. ఉమాశంక‌ర్ రెడ్డి బెయిల్ పిటిష‌న్ డిస్మిస్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌ కేసులో ఏ3 నిందితుడు ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‎ను కడప కోర్టు కొట్టివేసింది. ఉమాశంకర్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదించింది. వివేకా కేసులో ఉమా శంకర్‎రెడ్డి కీలక నిందితుడిగా ఉన్నా డని సీబీఐ వాదనలు వినిపించింది. కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న ఈ సమయంలో..ఉమాశంకర్ రెడ్డికి బెయిల్ తిరస్కరించాలని కోరింది. సీబీఐ వాదనతో కడప కోర్టు ఏకీభవించింది. ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‎ను డిస్మిస్ చేసింది.

                                             

About Author