PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CCMBలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బ‌యాలజీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీసీఎంబీ

ఉద్యోగం : సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్, మెడిక‌ల్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంఎస్సీ ఇన్ బ‌యోటెక్నాల‌జీ, ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ

జీతం : 1,12,768 – 1,16,398 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 100

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 21-3-2022

చివరి తేది : 11-4-2022

అధికారిక వెబ్ సైట్ : ccmb.res.in

About Author