Balmer Lawrie రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : Balmer Lawrie సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : Balmer Lawrie
ఉద్యోగం : మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్
విద్యార్హత : సీఏ, ఐసీడబ్ల్యూఏ, గ్రాడ్యుయేషన్, ఎంబీఏ.
జీతం : .40000-240000 నెలకు
ఖాళీలు : 12
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : గ‌్రూప్ డిస్కషన్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 16-3-2022
చివరి తేది : 8-4-2022
అధికారిక వెబ్ సైట్ : balmerlawrie.com