PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెట్రోల్, డీజిల్ తాజా ధ‌ర‌లు ఇవే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు మరోసారి పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.97.81, డీజిల్‌ ధర రూ.89.07కు చేరాయి. ముంబైలో పెట్రోల్‌ రూ.112.51, డీజిల్‌ రూ.96.70గా ఉన్నాయి. చెన్నైలో 76 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్‌ రూ.103.67, డీజిల్‌ రూ.93.71, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.106.34, డీజిల్‌ రూ.91.42 కి చేరాయి. ఇక హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున పెరిగాయి. దీంతో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్‌ రూ.97.23కు చేరాయి. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 112.76, డీజిల్‌ ధర రూ. 98.74 గా ఉంది.

                                   

About Author