APVVP Prakasamలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్, ప్రకాశం జిల్లా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ, ప్రకాశం.
ఉద్యోగం : రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నిషియన్.
విద్యార్హత : పదో తరగతి, 12 వ తరగతి, డిప్లొమ, బీఎస్సీ, బీఫార్మా.
జీతం : 12,000 – 52,000 నెలకు
ఖాళీలు : 14
పనిచేయాల్సిన ప్రాంతం : ప్రకాశం, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ల్యాబ్ అటెండెంట్ – ఓసీ -500
ఎస్సీ,ఎస్టీ, బీసీ -300
మిగిలిన పోస్టులకు – ఎస్సీ,ఎస్టీ, బీసీ- 300
ఎంపిక విధానం : వెయిటేజ్ ఆధారంగా..
దరఖాస్తు స్వీకరణ తేది : 23-3-2022
చివరి తేది : 26-3-2022
అడ్రస్ : the Office of the District Coordinator of Hospital Services (APVVP) Old RIMS Campus, Opp. Collectorate, Ongole
అధికారిక వెబ్ సైట్ : prakasam.ap.gov.in