APVVP కడపలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్, కడప సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ, కడప.
ఉద్యోగం : థియేటర్ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్.
విద్యార్హత : పదో తరగతి, 12వ తరగతి, డిప్లొమ, బీఎస్సీ, బీఏ డిగ్రీ,
జీతం : 12,000 – 17,50 నెలకు
ఖాళీలు : 8
పనిచేయాల్సిన ప్రాంతం : కడప, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 300
ఎంపిక విధానం : వెయిటేజ్ ఆధారంగా..
దరఖాస్తు స్వీకరణ తేది : 25-3-2022
చివరి తేది : 31-3-2022
అడ్రస్ : he O/o the District Co-Ordinator of Hospital Services, APVVP Kadapa, Block, New Collectorate, Kadapa, YSR District
అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in