PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ఆర్ఆర్ సినిమా.. సెన్సేష‌న్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఏమ‌న్నారంటే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్ఆర్ఆర్ మూవీ పై యావ‌త్ సినీ ప్ర‌పంచం ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తోంది. తాజాగా సెన్సెషన్‌ డైరెక్టర్‌ శంకర్‌ సైతం ఆర్‌ఆర్‌ఆర్‌పై త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘‘రావిషింగ్, రివెటింగ్, రోబస్ట్. రోర్ అన్ని సమయాలలో ప్రతిధ్వనిస్తుంది. అసమానమైన అనుభవాన్ని అందించినందుకు మొత్తం టీంకు ధన్యవాదాలు. రామ్ చరణ్ ర్యాగింగ్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్… తారక్ రేడియంట్ భీమ్ మీ హృదయాన్ని ఆకర్షించారు. మీ ఊహ అజేయంగా ఉంటుంది.. హ్యాట్సాఫ్‌ ‘మహారాజ’మౌళి’ అంటూ ఆయన ఆర్‌ఆర్‌ఆర్‌ టీం శుభాకాంక్షలు తెలిపారు.

                                                       

About Author