PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Capgemini లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేప్ జెమిని సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : కేప్ జెమిని

ఉద్యోగం : ఎస్ఏపి ఫంక్ష‌న‌ల్ క‌న్స‌ల్టెంట్

విద్యార్హ‌త : సీఏ, సీఎమ్ఏ, ఐసీడ‌బ్ల్యూఏ, బీకాం,ఎంకాం, ఎంబీఏ.

జీతం : 6 ల‌క్ష‌ల నుంచి 16 ల‌క్షలు సంవ‌త్స‌రానికి.

ఖాళీలు : ఖాళీలు పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : చెన్నై

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 28-3-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.capgemini.com/careers/

About Author