యూపీఎస్సీ రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూపీఎస్సీ.
ఉద్యోగం : డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ లెక్చరర్.
విద్యార్హత : బీఈ, బీటెక్, ఎండీ,ఎంఎస్.
జీతం : . నిబంధనల మేరకు
ఖాళీలు : 28
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ -ఉచితం
మిగిలినవారికి – 25
ఎంపిక విధానం : రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 26-3-2022
చివరి తేది : 14-4-2022
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in