TTD రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : టీటీడీ
ఉద్యోగం : ఫార్మ్ మేనేజర్, కాంపౌండర్.
విద్యార్హత : పదో తరగతి, డిగ్రీ.
జీతం : 29,980 – 54,060 నెలకు
ఖాళీలు : 9
పనిచేయాల్సిన ప్రాంతం : తిరుపతి, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : మెరిట్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 28-3-2022
చివరి తేది : 11-4-2022
అడ్రస్ : the Director, S.V. Gosamrakshana Trust, TTD, Chandragiri Road, Tirupati – 517502, Chittoor (Dist.)
అధికారిక వెబ్ సైట్ : tirumala.org