PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు.. 15 మంది పిల్ల‌ల‌కు అస్వ‌స్థ‌త

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లా ఆదోని మండగిరి కాలనీలో 15 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి పానీపూరి తిన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే పానీపూరి తిన్న పిల్లలంతా అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి వాంతులు, విరోచనాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆహారం కలుషితం కావడంతోనే వాంతులు, విరోచనాలు అయ్యాయని వైద్యులు చెబుతున్నారు. బాధితుల కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

                                        

About Author