PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Artillery Centerలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్టిల్ల‌రీ సెంట‌ర్ , హైద‌రాబాద్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఆర్టిల్ల‌రీ సెంట‌ర్, హైద‌రాబాద్.

ఉద్యోగం : డ‌్రాట్స్ మ్యాన్, ఎల్డీసి.

విద్యార్హ‌త : 10వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌, 12వ త‌ర‌గ‌తి.

జీతం : 18,000 – 81,100 నెల‌కు

ఖాళీలు : 8

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 31-3-2022

చివరి తేది : 27-4-2022

అడ్ర‌స్ : the Commandant, Artillery Centre, Ibrahimbagh lines (Post), Hyderabad – 500031

అధికారిక వెబ్ సైట్ : indianarmy.nic.in

About Author