PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DHFWS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సొసైటీ , విశాఖ‌ప‌ట్నం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీహెచ్ఎఫ్ డ‌బ్ల్యూఎస్, విశాఖ‌ప‌ట్నం.

ఉద్యోగం : ఆరోగ్య మిత్ర‌, టీమ్ లీడ‌ర్స్.

విద్యార్హ‌త : బీఫార్మా, డీఫార్మా, బీఎస్సీ ఇన్ మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ, ఎంఎస్సీ ఇన్ న‌ర్సింగ్.

జీతం : 15,700 – 18,500 నెలకు

ఖాళీలు : 32

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 200

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 31-3-2022

చివరి తేది : 7-4-2022

అడ్రస్ : the District Medical Health Office, Visakhapatnam

అధికారిక వెబ్ సైట్ : visakhapatnam.ap.gov.in

About Author