PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APSLSA లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ లీగ‌ల్ స‌ర్వీసెస్ అథారిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీఎస్ఎల్ఎస్ఏ

ఉద్యోగం : అద‌ర్ ప‌ర్స‌న్

విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్.

జీతం : 2000 ప‌ర్ సిట్టింగ్.

ఖాళీలు : 6

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ప‌్ర‌కాశం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, అనంత‌పురం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 24-3-2022

చివరి తేది : 13-4-2022

అడ్రస్ : the Office of the Andhra Pradesh State Legal Services Authority

అధికారిక వెబ్ సైట్ : apslsa.ap.nic.in

About Author