UPSC రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూపీఎస్సీ
ఉద్యోగం : కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్, ఐఈఎస్, ఐఎస్ఎస్ ఎగ్జామ్.
విద్యార్హత : ఎంబీబీఎస్, డిగ్రీ, పీజీ, ఎండీ.
జీతం : 56100-177500 నెలకు
ఖాళీలు : 740
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ- ఉచితం
మిగిలిన వారికి -200
ఎంపిక విధానం : ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ (రాతపరీక్ష)ఎగ్జామ్, పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ).
దరఖాస్తు స్వీకరణ తేది : 6-4-2022
చివరి తేది : 26-4-2022
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in