DPHFW రిక్రూట్మెంట్
1 min read
పల్లెవెలుగువెబ్ : డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, విజయవాడ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీపీహెచ్ఎఫ్డబ్ల్యూ
ఉద్యోగం : సివిల్ అసిస్టెంట్ సర్జన్స్.
విద్యార్హత : ఎంబీబీఎస్.
జీతం : నిబంధనల మేరకు
ఖాళీలు : 36
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లేద ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 5-4-2022
చివరి తేది : 11-4-2022
అధికారిక వెబ్ సైట్ : hmfw.ap.gov.in