PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NBCCలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ బిల్డింగ్ క‌న్స్ట్ర‌క్ష‌న్ కార్పొరేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ బిసిసి

ఉద్యోగం : డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్.

జీతం : 70000-200000 నెల‌కు

ఖాళీలు : 25

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – ఉచితం
మిగిలిన‌వారికి – 1000

ఎంపిక విధానం : ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 6-4-2022

చివరి తేది : 5-5-2022

అధికారిక వెబ్ సైట్ : nbccindia.in

About Author