PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

GGH లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్, నెల్లూరు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : జీజీహెచ్, నెల్లూరు.

ఉద్యోగం : రేడియోగ్రాఫ‌ర్, ఈసీజీ టెక్నిషియ‌న్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డిగ్రీ, డిప్లొమ‌, బీఎస్సీ, పీజీ, ఎంఎస్సీ.

జీతం : 12,000 – 28,000 నెలకు

ఖాళీలు : 20

ప‌నిచేయాల్సిన ప్రాంతం : నెల్లూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికి – 300

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 6-4-2022

చివరి తేది : 13-4-2022

అడ్ర‌స్ : the Office the Superintendent, Govt. General Hospital, G. T. Road, Nellore – 524004.

అధికారిక వెబ్ సైట్ : spsnellore.ap.gov.in

About Author